PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి ప్రభుత్వం ఏర్పాటుతో ఇంటింటికి కోడి పంచిన టిడిపి నాయకులు..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  2024 సార్వత్రిక ఎన్నికల లో రాష్ట్రంలో టిడిపి పార్టీ భారీ విజయాన్ని అందుకొని, పాణ్యం నియోజకవర్గం లొ ఎమ్మెల్యే గౌరు చరితమ్మ  ఉమ్మడి జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలిచిన సందర్భంగా బుధవారం నాడు  ముఖ్యమంత్రి గా చంద్రబాబు  ప్రమాణస్వీకారం సందర్బంగా గడిగరేవుల గ్రామంలో తెలుగుదేశం పార్టీ టీడీపీ అధ్యక్షులు కంది శ్రీనివాసులు ఆధ్వర్యంలోఇంటింటికి కోళ్లను పంచి సంబరాలు చేసుకున్నారు.గ్రామంలో ప్రతి గడప, ప్రతి ఇంటి వద్ద కోళ్లను పంచి ఒక పండుగలాగా జరుపుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమము లో వడ్డే జమ్మూలు,పూల శ్రీనివాసులుచాకలి నాగరాజు,తలారి రవి,మిద్దె రామ గోపాల్ ,జీ ఎన్ ఆర్, కిట్టు,కంది సుధాకర్,కంది నవీన్ పాల్గొన్నారు.

About Author