PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి పార్టీ అధికారంలోకి రావాలని భోగేశ్వరుడికి ప్రత్యేక పూజలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  దక్షిణ కాశిగా పేరుపొందిన శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి దేవస్థానం నందు సోమవారం నాడు మండల బీసీ సెల్ అధ్యక్షులు కృష్ణ యాదవ్ తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీకి చెందిన కూటమి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయాలని పాణ్యం నియోజకవర్గం నుండి గౌరు చరితరెడ్డి గెలుపొందాలని శివునికి ప్రత్యేక పూజలు అభిషేకం, కుంకుమార్చనలు నిర్వహించారు.

About Author