PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తుగ్గలి మండలంలో టిడిపి విస్తృత ప్రచారం   

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  టిడిపి విడుదల చేసిన సూపర్ సిక్స్ మినీ మేనిఫెస్టోను పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలంలోని వివిధ గ్రామాల్లో టిడిపి విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం నాడు తుగ్గలి మండలంలోని ఎర్రగుడి,చిన్న జొన్నగిరి, జాప్లా తాండ,లక్ష్మి తాండ, గుండాల తాండ,మిద్దె తాండ గ్రామాలలో  టిడిపి,జనసేన,బిజెపి ఉమ్మడి అభ్యర్థి కెఈ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఓటర్లను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన,బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు.

About Author