PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆలూరు నియోజకవర్గ టిడిపి, జనసేన,బిజేపి, నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు:  ఆలూరు నియోజకవర్గ ఉమ్మడి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రజాభిమాన నాయకులు, అందరి బాందవులు  వీరభద్ర గౌడ్ ఆధ్వర్యంలో.. ఆలూరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో టిడిపి , జనసేన,బిజెపి నాయకులు కార్యకర్తలఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ముక్యంగా సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రేమతో, అభిమానంతో సైకిల్ గుర్తుపై తమకు ఓటువేసి గతంలో వైసిపి కి వచ్చిన అతిపెద్ద మెజార్టీని తగ్గించి తమకు సహకరించిన ప్రతిఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈకార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గ ఆరు మండలాల టిడిపి ,జనసేన,బిజెపి నాయకులు కార్యకర్తలు,యూత్ సంఘాల నాయకులు అందరూ పెద్దఎత్తున పాల్గొనడం జరిగింది.

About Author