PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామంలోని వైన్ షాపును బయటకి తరలించాలని గ్రామస్తుల విజ్ఞప్తి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: మా గ్రామంలోని వైన్ షాపును బయటకి తరలించామని విజ్ఞప్తి. మా గ్రామ కేంద్రంలో ఒక మందు షాపు స్థాపించడానికి ప్రణాళిక రూపొందించినట్లు తెలిసి ఈ ప్రతిపాదనకు మా నిరసన తెలియజేయడానికి మేము ఈ లేఖ రస్తున్నము .మీరు మా విన్నపాన్ని మన్నించి ఈ షాపును వేరే వైపు తరలించాలని మనవివంద గజాలలోపు ఎగురుగా సచివాలయం మరియు కాలేజ్ కుడివైపున బాపూజీ స్కూల్ ఎడమ వైపున దర్గా మరియు ల్యాబ్ మెడికల్ షాపులో ఉన్నాయి ఈ షాపు వలన పిల్లలు మరియు యువకులు మద్యానికి బానిసలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది దీని వలన భవిష్యత్తులో సామాజిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది,మరియు ప్రస్తుతం మేము ఆస్వాదిస్తున్న ప్రశాంతత మరియు భద్రతను కోల్పోతాము మీరు మా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని మా సమాజం భవిష్యత్తు కోసం క్షేమంగా నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము. మీ సమయానికి ధన్యవాదాలు తెలిపారు, 6 వార్డు ప్రజలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *