PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సిసి రోడ్డు పనుల ప్రరంభంపై కాలనీవాసులు హర్షం వ్యక్తం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: స్థానిక హొళగుంద మండలంలో  అయోధ్య నగర్ లో మండల ప్రజా పరిషత్ నిధులు మరియు పంచాయతీ నిధులు, ఎంపీపీ మరియు వార్డ్ వార్డ్ మెంబర్ సహకారంతో  సిసి రోడ్ వేయడం జరిగింది. చాలా రోజుల నుండి ఈ కాలనీలో రోడ్ లేక చాలా అవస్థలు పడ్డారు జనాలు వార్డ్ నెంబర్ మరియు ఎంపీపీ దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళు వెంటనే స్పందిస్తూ రోడ్ పనులు ప్రారంభించారు, దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తనయుడు ఈసా, వార్డ్ మెంబర్ శంకరప్ప, నిసార్, మల్లయ్య, మర్రి స్వామి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *