కర్నూలు జిజిహెచ్ సూపరింటెండెంట్ ని మర్యాద పూర్వకంగా కలిసి డిప్యూటి కలెక్టర్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ కలెక్టర్ మరియు హాస్పటల్ అడ్మినిస్ట్రేటర్ గా శ్రీమతి.పి.సింధు సుబ్రహ్మణ్యం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ కలెక్టర్ మరియు హాస్పటల్ అడ్మినిస్ట్రేటర్ గా శ్రీమతి.పి.సింధు సుబ్రహ్మణ్యం, బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు.ఆసుపత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్, డా.సీతారామయ్య కి మర్యాద పూర్వకంగా కలిశారు.