అడుగంటుతున్న శ్రీశైల జలాలు
1 min readఇబ్బందులుతప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు
పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: శ్రీశైలం జలాశయం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలువిద్యుదుత్పత్తి చేస్తున్నాయి. రోజూ 40 వేల క్యూసెక్కులు వాడుకుంటుండటంతో నీటి నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215TMC లు కాగా ప్రస్తుతం 149TMCలే మిగిలి ఉన్నాయి. వచ్చే వర్షాకాలం వరకు సాగు, తాగు అవసరాల కోసం నీటిని సంరక్షించాలని కృష్ణా బోర్డు లేఖ రాసినా రెండు తెలుగు రాష్ట్రాలు పట్టించుకోవట్లేదు.
నీటి నిల్వలు, సాగు, అవసరాలు,