PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెపండుగ ప్రభుత్వ లక్ష్యం….

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  హొళగుంద మండలం పెద్దహ్యట గ్రామము మరియు చిన్నాహ్యట గ్రామ పంచాయతి పల్లె పండుగ కార్యక్రమం నందు ఆలూరు నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ ఆదేశాలు మేరకు పల్లెవెలుగు కింద సిసి రోడ్లకు మరియు రైతు షెడ్యూలకు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది  ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పల్లెల్లో ప్రతి సమస్యలు తీరుస్తుంది ఉద్దేశంతోనే కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ J E ఎంపిడిఓ మేడం గారు MGNREGS APO చిన్నాహ్యట సర్పంచ్ హెసన్ పంచాయతీ కార్యదర్శి  రాజుకుమార్ టెక్నికల్ అసిస్టెంట్ చరణ్ అస్టిటెంట్ రవి సీనియర్ నాయకులు  D.S. భాష సోమశేఖర గౌడ్ రచయ్య స్వామి వీరంజి బి.కే.వీరేష్ జమ్మన్న రాము మల్లి వీరభద్ర యకులు కార్యకర్తలు పాల్గొన్నారు,  నాయకులు  కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *