PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అలక వీడిన వరుణుడు.. మండలంలో పంటలకు జీవం..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  గత 20 రోజులుగా ఎదురు చేసిన వర్షం సాగు చేసిన పంటలకు పలకరించింది గడివేముల మండలంలో శనివారం నాడు ఓ మోస్తరుగా వర్షం పడడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వేసిన పంట వాడిపోయిన దశలో కురిసిన వర్షానికి జీవం వచ్చింది రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ఆదివారం నాడు కూడా వర్షాలు ఉండడం సోయాబీన్ మొక్కజొన్న పంటకు బలం చేకూరిందని మొత్తానికి వరుణ దేవుడు అలక వీడడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

About Author