శిశు సంక్షేమ శాఖ పి.డి ని కలిసిన రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు
1 min readపల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: ఏలూరు జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శారద ను మర్యాదపూర్వకంగా కలిసి గ్రీన్ ట్రీ ని అందించిన రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు జంగం రాజేంద్రప్రసాద్, పెదపాడు సిడిపీఓ రాజశేఖర్, ఆశాజ్యోతి ట్రస్ట్ చైర్ పర్సన్ మాధవి తదితరులు కలిశారు.