పదవ తరగతి విద్యార్థుల స్టడీ అవరును పరిశీలించిన ఎంఇఓ
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ప్యాపిలి మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత లోబురుగుల,జలదుర్గం లో పదవ తరగతి విద్యార్థుల స్టడీ అవరును మండల విద్యాశాఖాధికారి వెంకటేశ్వర నాయిక్ సోమవారం పరిశీలించారు ,మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతిరోజు పదో తరగతి విద్యార్థులకు స్టడీ అవ్వరు కండక్ట్ చేయాలి మండలము పదో తరగతిలో జిల్లాలో మొదటి స్థానంలో రావాలంటే విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు కృషి చేసి రాబోయే పదవ తరగతి ఫలితాల్లో మంచి మార్కులు వచ్చేలా విద్యార్థులు చదవాలని అందుకోసం ప్రతి ఒక్కరూ స్టడీ అవరును ఉపయోగించుకోవాలని మండల విద్యాధికారి వెంకటేశ్వర నాయక్ తెలియజేయజేశారు.