నూతన ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు : ఎస్పీగా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన విక్రాంత్ పాటిల్ ను ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం కర్నూలు ఎస్పీ కార్యాలయం లో బది లీపై వచ్చి కొత్తగా భాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ను కలిసి ఆలూరు నియోజకవర్గంలో శాంతి భద్రతలపై చర్చించారు. నియోజకవర్గంలో ఫ్యాక్సన్, మట్కా, పేకాట, అక్రమ మద్యం పై దృష్టి సారించాలని వారు జిల్లా ఎస్పీని కోరారు.