ఎల్లార్తి నేరనికి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఎల్లార్తి నేరనికి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, రబి2024 సీజన్ నుండి రైతులు వారు సాగు చేసిన పంటలకు భీమా పథకం క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ వర్తించాలంటే తప్పనిసరిగా కామన్ సర్వీస్ కేంద్రంలో c sc ప్రీమియం చెల్లించాలి, శనగ, జొన్న, వేరుశనగ, ఉల్లి, టమాట పంటలకు భీమా చెల్లింపునకు చివరి తేదీ,15-12-2024వరి పంటకు చివరి తేదీ 31-12-2024 రబి2024 సీజన్ కు సంబంధించి ఈ క్రాప్ బుకింగ్ కొరుకు రైతులు స్థానిక రైతు సేవ కేంద్రంలో సంప్రదించాలి సాయిల్ హెల్త్ కార్డులు యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది, నానో యూరియా నానో డీఏపీ యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీ ,ఆనంద్ లోక దళ్ ,Aeo విరపాక్షి,VAAS రాజు నాయక్, కృష్ణవేణి, మరియు రైతులు పాల్గొన్నారు.