పొలం పిలుస్తోంది కార్యక్రమం..
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: కర్నూలు జిల్లా, హొళగుంద మండలంమండల పరిధిలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా హెబ్బటం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు ఏ,వో ఆనంద్ లోక్,దళ్ మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు చనాలను పాటించి మంచి పంట, సాధించాల్సిన, అవసరం ఎంత ఉందనిది, వ్యవసాయ అధికారి,ఆనంద్ అన్నారు, అలాగే, రబి పంట,బుక్కింగ్ అందరు రైతులు వచ్చే నెల ఆఖరి నెల లోపల క్రాప్ పంట నమోదు, బుకింగ్ చేసుకోవాలని పంట భీమకి అందరూ రైతులు దరఖాస్తు చేసుకోవాలని అలాగే నానో యు రి యా గురించి, రైతులకు సూచనలు తెలియజేశారు,ఇది మొక్కలకు నత్రజనాన్ని అందిస్తుంది , డి ఏ పి,యొక్క ప్రాముఖ్యత డిఎపి అనేది అన్ని పంటలకు అందుబాటులో ఉన్న నత్రాజని మరియు భాస్వరం యొక్క సమర్థవంతమైన ఆధారం మరియు ప్రస్తుతమున్న పంటలలో నత్రాజని మరియు భాస్వరం లోపాలను సరి చేయడంలో సహాయ పడుతుందని రైతులకు వివరించారు అలాగే సాయిల్ హెల్త్ కార్డు యొక్క ప్రాముఖ్యత గురించితెలియజేశారు ఈ కార్యక్రమంలో, ఆలూరు ఏడిఏ, సునీత ఏవో ఆనంద్ లోక్ దళ్ ఏఈఓ విరుపాక్షి వి హెచ్ ఎ పవన్ ఎంపీఈఓ నరసింహులు ఏటిఎంఏ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.