ఎల్లార్తి కి కేటాయించిన స్కూల్ కాంప్లెక్స్ ఎల్లార్తి లో ఉండాలి
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద ఎల్లార్తి కేటాయించిన స్కూల్ కాంప్లెక్స్ ను ఎల్లార్తి ఉంచాలన్ని మండల విద్యఅధికారి సత్యనారాయణ కు యువనేత యస్ కె గిరి వినతి పత్రం అందజేశారు. యువ నేత యస్ కె గిరి మాట్లాడుతు ఎల్లార్తి గ్రామం లో అన్ని రకాల వసుతులు ఉపాధ్యాయులు రావడనికి రోడ్డు రవాణా మార్గం ఉంది స్కూల్ కాంప్లెక్స్ ఉంటే ఎల్లార్తి పాఠశాల అభివృద్ధి అవుతుంది కావున కేటాయించిన స్కూల్ కాంప్లెక్స్ ఎల్లార్తి ఉండాలని జిల్లా అధికారాలు కోరుచున్నాము ఈ కార్యక్రమం లో రాజా, జీలన్, గదిలింగ ,పాల్గొన్నారు.