PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫ్రెండ్లీ పోలీస్ గా విధులు నిర్వహించిన ఎస్​ఐకి ఎస్పీ ప్రశంసాపత్రం అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : కర్నూలు జిల్లా ఆలూరు తాలూకాహొళగుంద మండల కేంద్రంలో విధులను నిర్వహిస్తున్న హొళగుందఎస్సై జి. పెద్దయ్య నాయుడుకు శుక్రవారం ఎస్పీ కృష్ణకాంత్ చేతుల మీదుగా కర్నూల్ లో ప్రశంసాపత్రమును అందజేశారు సార్వత్రిక ఎన్నికల ముందు పోలీస్ స్టేషన్లో  బాధ్యతలను  స్వీకరించారు మండలంలోని అన్ని గ్రామాలలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఎటువంటి అల్లర్లకు పాల్పడకుండా ప్రజలకు కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తూ సున్నితమైన సమస్యాత్మక  గ్రామాలలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు వివరిస్తూ అన్నివేళలా అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తూ  కలిసిమెలిసి ఫ్రెండ్లీ పోలీస్ గా విధులు నిర్వహించినందుకు గాను శుక్రవారం కృష్ణ కాంత్ ఎస్పీ ఆధ్వర్యంలో ప్రశంస పత్రమును అందుకున్నట్లు  జి .పెద్దాయనయుడు తెలిపారు.

About Author