PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కుక్కను తప్పించబోయి అదుపు తప్పిన వాహనం

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  కుక్కను తప్పించబోయి ఒక వాహనం అదుపుతప్పి పంట పొలంలోకి వెళ్లిపోయింది. మహానంది వైపు నుండి నంద్యాల వైపు పోవుచుండగా మార్గమధ్యంలో శ్రీనగరం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎవరికి ఎలాంటి అపాయం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మండలంలోని గోపవరం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నూతనంగా వాహనం కొనుగోలు చేసి మహానంది నుండి నంద్యాలకు పోవుచుండగా సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది .

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *