PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాజీ ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపిన వైసిపి పట్టణ అధ్యక్షుడు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: వైయస్ఆర్ సీపీ ఎమ్మిగనూరు పట్టణ అధ్యక్షుడిగా నియమితులైన కామర్తి నాగేశప్ప  పార్టీ ముఖ్య నేతలైన మాజీ ఎమ్మెల్యే  కె. చెన్నకేశవ రెడ్డి , విరాశైవ లింగాయత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వై. రుద్ర గౌడ్ , మరియు మునిసిపల్ చైర్మన్ డాక్టర్ రఘు ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా కామర్తి నాగేశప్ప  పార్టీలో తన బాధ్యతలను విశ్వాసంతో నిర్వర్తించి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ అహమ్మద్ , చేనేత జిల్లా అధ్యక్షులు యం.కె. శివ , జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి యు.కె. రాజశేఖర్ ,జెరుబండి రఘువీర , నభి  తదితరులు పాల్గొన్నారు.వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం,శిల్పా ఎస్టేట్,ఎమ్మిగనూరు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *