PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంచి భవిష్యత్తు ఉంది కీప్​ ఇట్​ అప్​… ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ:  విజయవాడ లోని ఉండవల్లిలో టిడిపి అధినేత, కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ని డైనమిక్ శ్రీ  నారాలోకేశ్నీ కలిసిన  రాష్ట్ర కార్యదర్శి  అనంతపురం అర్బన్ పరిశీలకులు కొంకతి లక్ష్మీ నారాయణ మరియు అనంతపురం ఎమ్మెల్యే శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గెలుపులో పరిశీలకులుగా తన వంతు చేసిన కృషీనీ శ్రీ నారా చంద్ర బాబు నాయుడు కి నారా లోకేశ్కి వివరించడంజరిగింది. అందుకు శ్రీ నారాచంద్ర బాబు నాయుడునారా లోకేశ్  కొంకతి లక్ష్మీ నారాయణనీ అభినందించడం జరిగింది. మంచి భవిష్యతు ఉంది keep it up ఆని బరోసా ఇవ్వడం జరిగింది.

About Author