PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోగిలతోట గ్రామం లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

1 min read

ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్   బి వీరభద్ర గౌడ్ ఆదేశాల మేరకు

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : సంక్షోభంలోనూ సంక్షేమం అందించి, అభివృద్ధికి రెక్కలు తొడిగి, మొదటి 100 రోజుల్లోనే ‘ఇది మంచి ప్రభుత్వం’ అని ప్రజల చేత అనిపించుకుంటోంది కూటమి ప్రభుత్వంఅవ్వాతాతలకు పింఛన్ రూ.4000 అయ్యింది దివ్యాంగులకు రూ.6000 ఇస్తున్నారు. అమ్మలాగా లక్షల మందికి ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్నిరుద్యోగ యువత భవిష్యత్తుపై వెలుగు సంతకం మెగా డీఎస్సీకష్టాల్లో ఆప్తుడిలా తోడు నిలిచాడు వరదపై విజయం సాధించేలా చేసాడుల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజల ఆస్తుల భద్రతకు భరోసారైతుబిడ్డకే తెలుసు రైతు కష్టం 1674 ధాన్యం కొనుగోల బకాయిల చెల్లింపులు ప్రజలకు అర్థం అయ్యో విధంగా ఇంటిటికీ వెళ్లి తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ గోపినాథ్ వర్మ సార్, పంచాయతీ సెక్రటరీ రంగస్వామి సార్, సచివాలయం టీం &టీడీపీ  నాయకులు,కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *