PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రుద్రవరం లో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు

1 min read

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే

పల్లెవెలుగు వెబ్ రుద్రవరం: మండలకేంద్రమైన రుద్రవరం లోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానం నందు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రవచకులు శ్రీనివాస రామానుజ దాసు భాగవత తత్వాన్ని గురించి చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో   ఇస్కాన్ ధర్మ ప్రచారకులు నిత్యతృప్తదాస్, వెంకటేశ్వర్లు, రమణ, భజన బృందం భక్తులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *