బి .సి .నేత ఆర్ .కృష్ణయ్య పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
1 min readకర్నూలు జిల్లా కురువ సంఘం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జాతీయ బి .సి .సంక్షేమ సంఘము అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు ఐన ఆర్ .కృష్ణయ్య పై దాడి చేయడాన్ని కర్నూలు జిల్లా కురువ సంఘము జిల్లా అధ్యక్షులు కే .కిష్టన్న ,జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శి పత్తికొండ శ్రీనివాసులు ,ఎం .కే .రంగస్వామి ,జిల్లా కోశాధికారి కే .సి .నాగన్న ,నగర అధ్యక్ష ,కార్యదర్శి తవుడు శ్రీనివాసులు ,బి .రామకృష్ణ లు తీవ్రంగా ఖండిస్తున్నాము .శుక్రవారం నగరం లో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు మాట్లాడుతూ ఆర్ .కృష్ణయ్య పై దాడిచేసిన నిందింతులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు .ఈ సమావేశంలో జిల్లా నాయకులు గుడిసె శివన్న ,బి .సి .తిరుపాల్ ,బి .వెంకటేశ్వర్లు ,పెద్దపాడు ధనుంజయ ,పులన్న ,హరిదాసు ,ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు .