PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నా నియోజకవర్గ ప్రజలకు ఏదైనా చేయాలనే తపన తో రాజకీయాల్లోకి వచ్చా..

1 min read

బాబు సూపర్ సిక్స్ లో మాయం అవ్వ తాతల పెన్షన్ పై పాపిష్టి కళ్ళు

పల్లెవెలుగు వెబ్ ఆలూరు : ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త   బుసినే విరుపాక్షి  కోట్ల హరి చక్రపాణి రెడ్డి జిల్లా జె సి ఎస్ కన్వీనర్ తెర్నికల్ సురేందర్ రెడ్డి  కురువ సంఘం అధ్యక్షులు శశికళ    .. .ఘన స్వాగతం పలికి కుంకనూరు. నరా శ్యామల. గుండ్లకొండ గుడిమిరాల కొట్టాల  గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలునియోజకవర్గం కుంకనూరు నరస్యామల గుండ్లకొండ గుడిమిరాల కొట్టాల  గ్రామంలో .  నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలసి  పర్యటించారు.

 స్క్రోలింగ్ పాయింట్స్ :

ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త  బుసినే విరుపాక్షి  మాట్లాడుతూ…. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో గ్రామ సీమల రూపు రేఖలు మార్చిన ఘన చరిత్ర తమ ప్రభుత్వ సొంతమన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను రూపొందించి వివిధ రకాల ప్రభుత్వ సేవలను ఇంటి వద్దకే తీసుకువచ్చామన్న ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ బుసినే విరుపాక్షిఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే కాకుండా చెప్పని పనులను కూడా చేసి చూపించామన్న విరుపాక్షి  మే 13న జరిగే పోలింగ్లో పాల్గొని మీరు రెండు సార్లు బటన్ నొక్కి నన్నుఎమ్మెల్యే అభ్యర్థిగా. ఎంపీ అభ్యర్థిగా రామయ్య అన్నని గెలిపించాలని జగనన్న మీకోసం 200 సార్లు బటన్ నొక్కుతాడు. నాకోసం నేను రాజకీయాల్లోకి రాలేదు మీ అందరి బాధలు చూసి గ్రామాల్లో తాగునీటి సాగునీటి దుర్భర పరిస్థితులు చూసి నా మనసు చలించిపోయి నా నియోజకవర్గ ప్రజలకు ఏదైనా చేయాలని తపన తో రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి మీ అందరి బాధ నేను విన్నాను నేనున్నాను ఈ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతనేను తీసుకుంటున్నానని మీ అందరి ముందు మాటిస్తున్నాను నాకోసం కార్యకర్తలు కేవలం తొమ్మిది రోజులు కష్టపడండి మీ అందరి ఆకాంక్షలు  నెరవేర్చ రోజు దగ్గరలోని ఉందని ఆకాంక్షిస్తున్నాను ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author