నేడు ఘనంగా వై ఎస్.జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ..
1 min readమండల వైసిపి కన్వీరన్ షఫీ ఉల్లా
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : మండల వైసిపి కన్వీనర్ షఫీ ఉల్లా నేడు తేదిన వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆలూరు నియోజకవర్గ కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు నేడు 10:00 గంటలకు కేక్ కటింగ్ చేసి ఘనంగా జరుపుకుందామని మండల వైసిపి కన్వీనర్ షఫీ ఉల్లా అన్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే బుసినె విరుపాక్షి హాజరు అవుతారని మండల కన్వీనర్ షఫీ ఉల్లా తెలిపారు.