PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గా తోళ్ళ మంజునాధ్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకులు తోళ్ల మంజునాథ్ ని ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. ఈ సందర్భంగా సోమవారం విజయవాడ గొల్లపూడి బీసీ సంక్షేమ భవనం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కప్పట్రాళ్ల భోజ్జమ్మ ,  జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ చింతా సురేష్ బాబు , ఎమ్మెల్యే శ్రీ కాల్వ శ్రీనివాసులు  ఆధ్వర్యంలో తోళ్ల మంజునాథ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పి.బి.వి సుబ్బయ్య  తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *