PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సచివాలయం కు బదిలీ అయిన ధన లక్ష్మీ కి సన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఎల్లార్తి గ్రామం లో సర్పంచ్ కురువ చామండిశ్వరి ఆధ్వర్యంలో ఎల్లార్తి గ్రామ సచివాలయం నందు మహిళ పోలీస్ గా పనిచేస్తున్న ధన లక్ష్మీ నంద్యాల జిల్లా అంబాపురం గ్రామ సచివాలయం కు బదిలీ అయన ధన లక్ష్మీ కి సన్మానం చేశారు యువ నేత యస్ కె గిరి ప్రధాన Hm విజయమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగస్తులకు బదిలీ అనేది సర్వసాధారణం ఎక్కడ పనిచేసిన ప్రజలకు మేలు చేసి మంచి ప్రజలు నుంచి మన్నలు పొందాలి విధి నిర్వహణ కు మించిన దేశ సేవ ఏది లేదు అన్నారు ఈ కార్యక్రమం లో టీచర్ వెంకటేష్ సచివాలయం సిబ్బంది కుషా నాయక్ శివ శీను mlhp నీరాజ ఇందిరమ్మ లేపాక్షి ఫల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *