PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గాలివానకు కూలిన వృక్షాలు…

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన వర్షానికి తోడు ఈదురు గాలులు వీయడంతో మండల వ్యాప్తంగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది ఎస్ ఆర్ బి సి కాలనీలోని తాసిల్దార్ కార్యాలయం ఎంపీడీవో కార్యాలయం వద్ద వృక్షాలు నేలకులాయి విద్యుత్ తీగలు తెగిపడడంతో ఫైబర్ కేబుల్ దెబ్బతినడంతో కార్యాలయలకు అంతర్జాల సేవలు నిలిచిపోయాయి.. మొత్తానికి ఒక గంట వర్షం కుమ్మేయడంతో ఉక్కపోతతో అల్లాడుతున్న గడివేముల మండల వాసులు ఊరట చెందారు .

About Author