PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘‘ఎంపీయుపికే ”పాఠశాల చైర్మన్​ ..వైస్​ చైర్మన్​ ఏకగ్రీవ ఎన్నిక

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : చిన్నహ్యట M P U P K పాఠశాల చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఏకగ్రీవం.       పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు గురు బసవ , దొడ్డ బసప్ప  , కలందర్ , అదేవిధంగా మహేశ్వరి,  సౌజన్య, మేడం వీరి అందరిఆధ్వర్యంలో చైర్మన్ వైస్ చైర్మన్ లను ఎన్నుకోవడం జరిగింది. చిన్నహ్యట MPUPK పాఠశాల చైర్మన్ C. కుమ్మరి నీలకంఠప్ప.  వైస్ చైర్మన్ H. వరలక్ష్మిని ఎన్నుకోవడం జరిగింది.      మా గ్రామంలో పాఠశాల నందు 15 మంది కమిటీ సభ్యులతో చైర్మన్ వైస్ చైర్మన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.  ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు.      కురువ మల్లికార్జున, ధ్రువ మంజునాథ్ సిహెచ్ వెంకటేష్ చిన్నహ్యట ప్రకాష్ నాగయ్య స్వామి ఎర్రి స్వామి మరియు మహిళలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

About Author