PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శివానందరెడ్డి పై అలుపెరుగని అభిమానం..

1 min read

అల్లూరులో ఘనంగా శివానందరెడ్డి జన్మదిన వేడుకలు

శివానందరెడ్డి కి కేకు తినిపించిన ఎమ్మెల్యే

పల్లెవెలుగు వెబ్  నందికొట్కూరు: నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి జన్మదిన వేడుకలు ఆయన స్వగ్రామం అయిన అల్లూరులోని స్వగృహంలో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి.అభిమానం ఉంటే చాలు ప్రజల గుండెల్లో నిలిచిపోతారు నాయకులు ఇదే రీతిలో శివానందరెడ్డి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు అనడంలో చెప్పనవసరం లేదు శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా పోలబోకేలు పూల దండలు స్వీట్లు కేకులతో కార్యకర్తలు భారీగా వచ్చారు ఉదయం నుండి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి మండల నాయకులు ముఖ్య నాయకులు కార్యకర్తలు శివానందరెడ్డి స్వగృహానికి  అధిక సంఖ్యలో చేరుకొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పులబోకెలు కేకులు కట్ చేయించి ఒకరినొకరు పంచుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గిత్త జయసూర్య శి వానంద రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసి ఎమ్మెల్యే కేకు తినిపించారు.అదేవిధంగా శివానందరెడ్డి సోదరుడు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.మాజీ ఎంపీపీ వీరం ప్రసాద్ రెడ్డి,పలుచాని మహేశ్వర్ రెడ్డి,కాతా రమేష్ రెడ్డి,మిడుతూరు యువ నాయకులు యరభం ప్రమోద్ రెడ్డి,మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రబ్బాని,కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్,జమీల్,లాయర్ జాకీర్,బ్రాహ్మణకొట్కూరు హరిసర్వత్తం రెడ్డి,మారుతి నగర్ తాటిపాటి అయ్యన్న,ఏబీఎం పాలెం నిమ్మకాయల మోహన్, 22వ వార్డు ఇన్చార్జ్ కళాకార్,కాటెపోగు నాగ సురేష్,ప్రమోద్,కుమార్ రాజా, సన్నీ,మహేష్,బోల్లెద్దుల సామేలు,పట్టణ టిడిపి నాయకులు భాస్కర్ రెడ్డి, పసుల శ్రీనివాసులు నాయుడు మరియు పగిడ్యాల,జూపాడు బంగ్లా,పాములపాడు,కొత్తపల్లి మండలాల నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యకర్తలు అధిక సంఖ్యలో రావడంతో  స్వగృహం కిక్కిరిసిపోయింది.

About Author