PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహాగౌరి అమ్మవారి ఆషాఢ మాస వారాహి అమ్మవారి నవరాత్రులు

1 min read

పల్లెవెలుగు వెబ్​ కర్నూలు:  శుక్రవారం కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో లోక కళ్యాణార్థం శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి దివ్య ఆశీస్సులతో మహాగౌరి అమ్మవారి ఆషాఢ మాస వారాహి అమ్మవారి నవరాత్రులలో భాగంగా ఉదయం గణపతి పూజ, మంటపారాదన శ్రీ లక్ష్మీ సహస్రనామ అర్చనలు శుక్రవారం రాహుకాల సమయంలో మహా గౌరీ అమ్మవారి సన్నిధిలో రాహుకాల దుర్గాపూజ లలిత సహస్రనామ పారాయణం నిర్వహించడం జరిగినది. ఇందులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారు. అనంతరం ప్రసాద వితరణ జరిగినది.

About Author