5వ సెమిస్టర్ డిగ్రీ పరీక్షలను పరిశీలించిన వీసి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాయలసీమ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కళాశాలల్లో ఈరోజు జరిగిన 5వ సెమిస్టర్ డిగ్రీ పరీక్షలను వర్సిటీ వైఛ్ఛాన్సులర్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్ పరిశీలించారు. ఈరోజు కర్నూలులోని శ్రీసాయికృష్ణ డిగ్రీ కాలేజిలో పరీక్షలు జరుగుతున్న విధానాన్ని ఆయన వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలని వైస్ ఛాన్సులర్ సూచించారు.