PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే అభ్యర్థి వీరుపాక్షి ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం..

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఎల్లార్తి గ్రామ సర్పంచ్ కురువ చామండిశ్వరి ఆధ్వర్యంలో ఆలూరు వైయస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరుపాక్షి నామినేషన్ వేస్తున్న సందర్బంగా భారీగా తరిలి వెళ్ళారు యువ నేత యస్ కె గిరి మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గం లో ఎమ్మెల్యే అభ్యర్థి వీరుపాక్షి అత్యధిక మెజార్టీ గెలుస్తాడు జగనన్న రెండవ సారి ముఖ్యమంత్రి ప్రమాణం స్వీకరం చేస్తాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు నవ రత్నాలు దేశం లో ఎ ముఖ్యమంత్రి పెట్టలేదు కావున మన జగనన్న అన్ని రాష్ట్రము లో మన ఆంధ్రప్రదేశ్ ఆదర్శం అన్నారు ఈ కార్యక్రమం లో నరసారెడ్డి ధరగప్ప రాజా సర్దార్ సుధాకర్ రెడ్డి కార్యకర్తలు నాయకులు ఫల్గొన్నారు.

About Author