వైస్సార్సీపీ జిల్లా కార్యవర్గ సమావేశం
1 min readజిల్లా ఉపాధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేసిన యస్ కె గిరి
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: కర్నూల్ జిల్లా వైస్సార్సీపీ జిల్లా కార్యవర్గ సమావేశం లో జిల్లా ఇంచార్జ్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మరియు జిల్లా అధ్యక్షులు యస్ వి మోహన్ రెడ్డి ఎమ్మెల్యే బుసినె విరుపాక్షి ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేసిన యస్ కె గిరి ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు, పార్టీ పెద్దలు, మండల కన్వీనర్స్, కో కన్వనర్స్, వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.