గ్రామ సమస్యలు… గ్రామ సభ ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు..
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఎల్లార్తి గ్రామ సర్పంచ్ కురువ చామండిశ్వరి ఆధ్వర్యంలో గ్రామ సభ పంచాయతీ కార్యదర్శి మొహమ్మద్ షాపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ గ్రామం లో ఎ సమస్య ఉన్న గ్రామ సభ ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు గ్రామం లో నీళ్లు ట్యాంక్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సమ్మతగేరి చేరువు నుంచి నేరుగా వస్తున్నాయి కావున ప్రజలు రాత్రి సమయం లో నీళ్లు వస్తున్నాయి కావున పట్టుకువాడినికి ఇబ్బంది పడుతున్నారు నీళ్లు ట్యాంక్ మంజూరు చేయాలనీ వేసవి కాలం గ్రామం నీరు ఇబ్బంది లేకుండా కొత్త వాల్లు వేయాలి ప్రజలు ఇంటి ముందు చెత్త వేయకుండా బుట్టలు వేయాలి అన్నారు ఈ కార్యక్రమం లో సచివాలయం సిబ్బంది గ్రామ ప్రజలు ఫల్గొన్నారు.