రేణుక ఎల్లమ్మ దేవతను దర్శించిన హనుమాన్ కళా సమితి అధ్యక్షుడు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: బుద్ధ పూర్ణిమ సందర్భంగా రాజవిహార్ పాత బస్ డిపో ఆవరణంలో హంద్రీ పది ఒడ్డున వెలచిన రేణుక ఎల్లమ్మ దేవతను పూజించిన ,హనుమాన్ కళా సమితి అధ్యక్షుడు ,పి ,హనుమంతరావు చౌదరి ,కోశాధికారి ,లక్ష్మీ పద్మా చౌదరి బుద్ధుడు వెలసిన భారతదేశంలో ప్రజలకు దశ దిశ నిర్దేశించిన మహానుభావుడు ప్రజలు ఇతి బాధలతో ఉంటే చూసి వారికి ధర్మ మార్గమును ఉద్దేశించి ప్రజలకు దారి చూపించన,మహాను బావుడు బుద్ధ భగవానుడు , రాజుగా ఉండి రాజ్యాన్ని భార్యాపిల్లలను,వదులుకొని ప్రజల వద్దకు వెళ్లి, విచ్చమత్తుకొని, జీవన విధానాన్ని, బీద ప్రజలతో పంచుకున్న, బుద్ధ భగవానుడు,ఆయన జన్మదినం బుద్ధ పూర్ణిమ సందర్భంగా మనము కూడా ఆయన చెప్పినటువంటి దారిని నడిచి సాటి మనసులను గౌరవించి బీద , మధ్యతరగతి, ప్రజలతో కలసి మనం కూడా వారి బాధలు పంచుకుంటే బాగుంటుందని ఆ దేవతను, వేడుకుని ప్రజలను చల్లగా చూడాలని పూజలు నిర్వహించిన హనుమంతరావు దంపతులు.