PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్ బి కే ను సందర్శించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి.. మోహన్ రావు

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీ మోహన్ రావు  మరియు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఈ హేమ సుందర్ రెడ్డి  ఆధ్వర్యంలో శుక్రవారం నాడు దుర్వేసి గ్రామంలో గడివేముల మండలం లో ఆర్ బి కే ను సందర్శించారు అలాగే ఆర్బికేకు సంబంధించిన అన్ని రికార్డులు పరిశీలించారు అలాగే కియోస్క్ పని తీరును కూడా పరిశీలించడం జరిగినది ఈ కార్యక్రమంలో రైతు సోదరులకు ఈ వేసవికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అనగా లోతు దుక్కులు మరియు  మట్టి నమూనాలు తీసుకునే  విధానం వివరించడం జరిగినది ఈ కార్యక్రమనకు ఏ ఈ ఓ వెంకటేశ్వర్లు మరియు వి ఏ ఏ. వెంకట రవికుమార్ గ్రామ రైతులు పాల్గొన్నారు .

About Author