PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కల్లా వారి ఆధ్వర్యంలో  వాలీబాల్ టోర్నమెంట్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:   కల్లా నాగవేణి రెడ్డి  ఆధ్వర్యంలో  అశోక్ నగర్ పార్కులో ఏర్పాటుచేసిన వాలీబాల్ టోర్నమెంట్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎస్ వి మోహన్ రెడ్డి  వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొని టోర్నమెంట్ ను ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్పోర్ట్స్ లో ఉండాలని కోరారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు తప్పకుండా అలవాటు ఉండాలని ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వహకులు అశోక్ నగర్ కి చెందిన వైఎస్ఆర్సిపి యువ నాయకులు శ్రీకాంత్ రాజు తిమ్మప్ప భాస్కరు వారి మిత్రబృందం మరియు వైఎస్ఆర్సిపి జిల్లా అనుబంధ అధ్యక్షులు నాయకులు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *