PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బిజినవేముల లో వాలంటరీలు రాజీనామా

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మండలం బిజినవేముల గ్రామ పంచాయితీ లోని 15మంది  వాలంటీర్లు శనివారం తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. వారి రాజీనామా పత్రాన్ని ఎంపీడీవో నరేష్ కృష్ణ కు అందజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కనిగిరి వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని, జగనన్నను మరల సీఎం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.

About Author