PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలి..వైసిపికి ఎస్డీపిఐ మద్దతు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  హొళగుంద గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరుపాక్షి అన్న  ఆదేశాల మేరకు SDPI నాయకులు   ఆధ్వర్యంలో వైయస్ఆర్సీపీకి మద్దతుగా వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి  పెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ  పోయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం మధ్య  తేడాను గమనించాలని రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు ఇదేవిధంగా కొనసాగాలంటే మరొకసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని  ఎమ్మెల్యే అభ్యర్థిగా విరుపాక్షి అన్నను మరియు ఎంపీ అభ్యర్థిగా బివై రామయ్య అన్నాను అత్యధిక మెజార్టీతో  గెలిపించాలని కోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈసా, అబ్దుల్ హమీద్, కొలిమి సలాం, సైఫుల్ల, హనీష్,వార్డ్ మెంబర్ అబ్దుల్ రహేమాన్, వార్డ్ మెంబర్ సుభాన్, అబ్దుల్ ఆహాద్, తదితరులు పాల్గొనడం జరిగింది.

About Author