PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించండి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: గజ్జెహళ్లి గ్రామంలోవెసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వీరుపాక్షి అన్నఆదేశాల మేరకు వైసిపి నాయకులు  వైస్ ఎంపీపీ కెంచప్ప, ఇమామ్ హుసేన్, భీమలింగ, ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనిచేస్తున్న వాళ్ల దగ్గరకు వెళ్లి వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ  పోయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం మధ్య  తేడాను గమనించాలని రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు ఇదేవిధంగా కొనసాగాలంటే మరొకసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని  ఎమ్మెల్యే అభ్యర్థిగా విరుపాక్షి అన్నను మరియు ఎంపీ అభ్యర్థిగా బివై రామయ్య అన్నాను అత్యధిక మెజార్టీతో  గెలిపించాలని కోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కురువ మార్కండేయ సీనప్ప రామ తిమ్మయ్య నజీర్ హసేని లింగప్ప మల్లేష్ ఆన్సర్ తదితరులు పాల్గొనడం జరిగింది.

About Author