PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే అభ్యర్థి వీరుపాక్షి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఎల్లార్తి గ్రామం సర్పంచ్ కురువ చామండిశ్వరి ఆధ్వర్యంలో ఆలూరు వైయస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరుపాక్షి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయంచి గెలుపుయించాలని గడప గడప ప్రచారం నిర్వహించారు యువనేత యస్ కె గిరి మాట్లాడుతు రాష్ట్రామ లో నవ రత్నాలు అములుపరిచి దేశం లో అన్ని రాష్ట్రామలకు ఆదర్శ ముఖ్యమంత్రి జగనన్న ఈరోజు ముసులి వాళ్ళు పెన్షన్ కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారు అదే జగనన్న ఇంటికి వాలింటర్స్ పంపించి ముసలి వాళ్ళ ఇబ్బంది లేకుండా ఉన్నారు జగనన్న తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం అన్నారు ఈ కార్యక్రమం లో నరస రెడ్డి ధరగప్ప సర్దార్ రాజా సుధాకర్ రెడ్డి రాజా శంక్రి మొహ్మ్మద్ నాయకులు ఫల్గొన్నారు.

About Author