PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మేమంతా కలిసికట్టుగా పని చేస్తాం ..

1 min read

ఇంతియాజ్ ని కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం

– పత్రికా సమావేశంలో కర్నూలు కార్పొరేషన్  కార్పోరేటర్లు.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు  : రానున్న సార్వత్రిక ఎన్నికలలో అందరూ ఒకే తాటిపై నిలబడి కర్నూలు నగర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండి ఇంతియాజ్ కి ఓటు వేసి ప్రజలతో ఓటు వేయించి ఘన విజయం చేకూర్చేందుకు తామంతా కలిసికట్టుగా పనిచేస్తున్నామని జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు తిరిగి తెచ్చుకునేందుకు తమ వంతు కృషిని చేస్తామని పత్రికా సమావేశం ఏర్పాటు చేసి కార్పొరేటర్లు తెలియజేశారు కర్నూలు కొండా రెడ్డి బురుజు పై వైయస్సార్సీపి జెండా ఎగరవేయడం ఖాయమని తమ విజయాన్ని ముందే ఊహించి చేసేది ఏమీ లేక అనవసర ప్రచారం చేయడం హాస్యాస్పదం అని వెల్లడించారు.

About Author