ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించండి
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : కాంగ్రెస్ సిపిఐ సిపిఎం అభ్యర్థి ఆరకట్ల నవీన్ కిషోర్ ఆధ్వర్యంలో సిపిఐ సిపిఎం మండల కార్యదర్శి మారెప్ప వెంకటేష్ మండల కాంగ్రెస్ నాయకుడు రామాంజిని రైతు సంఘం మండలం కార్యదర్శి కృష్ణ సిఐటీయూ నగరరాజు హోలాగుంద మండలంలో ని ఇంగాదహళ్ వసూరు M.d. హళ్లి గొనేహాల్ గ్రామాలలో పర్యటించి ఓటర్లు తో మాట్లాడుతూ యువ న్నాయంనియామక భరో క్యాలెండర్ ప్రకారం 30 లక్షల కొత్త కేంద్రఖచ్చితమైన మొదటి ఉద్యోగం చదువుకున్న యువతకి సంవత్సరానికి రూ. (రూ.8500/- నెలకు)జాతీయ కనీస వేతనం రోజుకు రూ.400 ఉపాధి హామీ కార్మికులందరికీ కూడా వర్తిస ఆలూరు అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఆరకట్ల నవీన్ కిషోర్ ని గెలిపిస్తే ఆలూరునియోజకవర్గ పరిధిలో జరిపించే అభివృద్ధి పనులు మహిళా రిజర్వేషన్లు.మహిళలు వారి చట్టపరమైన హక్కులను పొందేలా చేసేందుకు ప్రతి గ్రామంలో ఒక హక్కుల మైత్రి నియామక కనీస మద్దతు ధరకు చట్టబద్దత స్వామినాథన్ కమీషన్ సిఫార్సుల ప్రకారం … కి చట్ట పరమైన హోదా.వ్యవసాయ రుణమాఫీ కమిషన్ రుణమాపీ మొత్తం నిర్ధారించబడానికి కమిషన్ ఏర్పాటుపంట నష్టం జరిగితే 30 రోజుల లోపు పరిహారం బ్యాంక్ ఖాతాలోకి జమ అయ్యేలా హామీఖచ్చితమైన మొదటి ఉద్యోగం చదువుకున్న యువతకి సంవత్సరానికి రూ. (రూ.8500/- నెలకుల పట్టణ ఉపాధి హామీ పట్టణ ప్రాంతాలకు ఉపాధి హామీ చట్ట ఈ సిపిఐ పట్టణ కార్యదర్శి హసన్ భాష వెంకన్న అశోక్ యూసుఫ్ కార్యక్రమంలో సిపిఐ మహిళా సంఘం నాయకురాలు వణజమ్మ భూలక్ష్మి బసమ్మ పెద్ద మల్లమ్మ మీనాక్షి తదితరులు తదితరులు పాల్గొన్నారు.