PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిజాన్ని నిర్భయంగా రాయండి..

1 min read

వైసీపీ నంద్యాల పార్లమెంట్​ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్​ రెడ్డి

  •  ‘ పల్లెవెలుగు’ క్యాలెండర్​ ను ఆవిష్కరించిన వైసీపీ నేతలు

కర్నూలు, పల్లెవెలుగు:ప్రభుత్వానికి.. ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరించి మీడియా… నిజాన్ని నిర్భయంగా రావాలని సూచించారు వైసీపీ నంద్యాల పార్లమెంట్​ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్​ రెడ్డి , పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​ రెడ్డి. పల్లెవెలుగు దినపత్రిక నూతన క్యాలెండర్​ను  శుక్రవారం ఆయన నివాసంలో ఆవిష్కరించారు. 14 ఏళ్లుగా పల్లెవెలుగు దినపత్రిక లో ప్రజలకు ఉపయోగపడే సమాచారం అందిస్తున్నారని ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్​ రెడ్డి కొనియాడారు. భవిష్యత్​లోనూ ఇలాగే కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *