PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జోరందుకున్న వైసిపి ఎన్నికల ప్రచారం

1 min read

పల్లెవెలుగు వెబ్ కౌతాళం : కౌతాళం మండల పరిధిలో అయినటువంటి హాల్వి గ్రామంలో వైసిపి నాయకులు చేన్నప్ప ధని, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసిపినీ  అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బసవ ప్రభు,సిద్దన్న గౌడ్ ,మహేష్, రంగస్వామి, సాదిక్, వైసిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author