PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కుంభలనూరు గ్రామంలో ఇంటింటి ప్రచారంలో వైసిపి నాయకులు

1 min read

పల్లెవెలుగు వెబ్ కౌతాళం: మండల పరిధిలో కుంభలనురు గ్రామంలో. ఇంటింటి ప్రచార కార్యక్రమంలో. వైయస్సార్సీపి  ప్రచార కార్యక్రమం… నిర్వహించగ వైఎస్ఆర్సిపి యువ నాయకులు. కుంబలనూరు క్యాంప్ 1,లో బుచ్చిరాయుడు,  అనిల్ కుమార్ , ఇంటింటికి తిరుగుతూ. వైఎస్ఆర్సిపి జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ  పథకాలు  చేసినటువంటి ప్రజలకు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసింహులు, శ్రీనివాసులు, మల్లేష్, చక్రవర్తి, సతీష్ కుమార్, నాగరాజు, రాంబాబు,. వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు , చక్రవర్తి,, రాజశేఖర్, సతీష్, సిహెచ్ రామారావు, మల్లేష్, నర్సింలు, రాంబాబు, వెంకటేశ్వరరావు సిహెచ్ ఎంకన్న, నారయ్య,, సూరిబాబు సందీప్, సూర్యనారాయణ, సూర్యారావు,  శ్రీనివాసులు, , , నాగరాజు, రాంబాబు,. వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author