జిల్లా ఉపాధ్యక్షుడు గా యస్ కె గిరి
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు వైస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షులు ఆలూరు తాలూకా హొళగుంద మండల యస్ కె గిరి ని జిల్లా ఉపాధ్యక్షులు అవకాశం కల్పించిన వైస్ జగన్ మోహన్ రెడ్డికు ఎమ్మెల్యే బుసినె విరుపాక్షి కి రుణపడి ఉంటానని, పార్టీ కోసం మరింతగా కష్టపడుతను. పార్టీ కోసం పని చేస్తానని తెలియజేశారు.