విద్యుత్ చార్జీల బాదుడుపై వైయస్ఆర్ సీపీ పోరుబాట….
1 min readపల్లెవెలుగు వెబ్ పాణ్యం: పాణ్యం నియోజకవర్గంలో విద్యుత్ చార్జీల బాదుడుపై వైయస్ఆర్ సీపీ పోరుబాటను నిర్వహించిన నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి ….!!! ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపెంచిన కరెంట్ చార్జీలను కూటమి ప్రభుత్వం వెంటనే తగ్గించాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రంను విద్యుత్ శాఖ అధికారి ఎస్ఈ కి, వినతి పత్రం అందజేసిన నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి …రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు ,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు నేడు పాణ్యం నియోజకవర్గం : కల్లూరు అర్బన్: శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేసిన కాటసాని రాంభూపాల్ రెడ్డి
డిమాండ్స్ :ఎస్సీ,ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యత్ కొసాగించాలి.తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన రూ.15,485.36 కోట్ల చార్జీల బాదుడును వెనక్కి తీసుకోవాలి.ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామి విధంగా చార్జీల పెంపును నిలిపివేయాలి.ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి కార్పొరేటర్లు ,వైయస్సార్సీపి అనుబంధం విభాగాల జిల్లా అధ్యక్షులు మరియు కల్లూరు, ఓర్వకల్లు, గడివేముల,పాణ్యం, నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.