PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రికార్డులను పరిశీలించిన  జోనల్ మలేరియా ఆఫీసర్ డాక్టర్. లక్ష్మనాయక్

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: జోనల్ మలేరియా ఆఫీసర్ డాక్టర్. లక్ష్మనాయక్ ప్యాపిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను శుక్రవారం సందర్చించి కీటక జనీతా వ్యాదులు, మలేరియా జ్వరాలు,డెంగీ, చికెన్ గున్య, మేదుడు వాపు వ్యాదుల వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. రికార్డలను పరిశీలించి , మలేరియా నిర్ములన కోసం జనాభా లో 10% రక్తపూతల నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపవలేనని తెలిపారు.కార్యక్రమం లో డాక్టర్. వాణిశ్రీ, డాక్టర్. నితీష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *